spot_img
Homeఆధ్యాత్మికంToday 14th January 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి పండుగ వేళ అన్ని...

Today 14th January 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి పండుగ వేళ అన్ని శుభ ఫలితాలే..

Today 14th January 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాజులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి భోగి పండుగ సందర్భంగా అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) :. భోగి పండుగ సందర్భంగా ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభవార్తలు అందుతాయి. వ్యాపారులకు భారీగా లాభాలు రానున్నాయి. విద్యార్థులు గతంలో పోటీ పరీక్షలో పాల్గొంటే ఇప్పుడు విజయం సాధించే అవకాశం ఉంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వడం మానుకోవడమే మంచిది.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. పిల్లల కెరీర్ పై తల్లిదండ్రులకు కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. వీరికి తోటి వారి సహాయం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : .. ఈ రాశి వారికి ఈ రోజు పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. గుడుంబా జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులు శుభవార్తలు వింటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సరదాగా విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . భోగి పండుగ వేళా ఈ రాశి వారు ఈ రోజు ఏ పని మొదలుపెట్టిన విజయవంతం అవుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కోరుకున్న బదిలీలు ఉండే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు దైవానుగ్రహం ఉండనుంది. జీవితంలో ఇప్పటివరకు చూడని డబ్బు చూస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కోటి చిక్కులు ఉంటే వెంటనే తొలగిపోతాయి. వ్యాపారాలు మెరుగని లాభాలు పొందుతారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉన్నా కూడా వాటి నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. వివాదాల నుంచి బయటపడతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధువుల నుంచి ధన సహాయమందుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మకర సంక్రాంతి వేల ఈ రాజు వారికి ఈరోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. తల్లిదండ్రుల పూర్తి మద్దతు ఉండటంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. గతంలో కంటే ఎప్పుడూ ఆదాయ వనాలలో పెరుగుతాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులో ప్రత్యర్థుల బెడద నుంచి తప్పించుకుంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం ద్వారా అనుకున్న పనులు పూర్తిగా చేయగలుగుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి కళ నెరవేరుతుంది. గతంలో కంటే ఎప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...
Oktelugu Epaper
Exit mobile version