Horoscope Today: త్రిగ్రహి యోగంతో ఈరోజు ఈ 4 రాశులకు ధన యోగం..

2025 మే 13 సోమవారం రోజున ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచరించనున్నాడు. అలాగే ఈరోజు త్రిగ్రాహి యోగం కారణంగా మేషం, సింహ, తుల, మకర రాశుల తో పాటు మరికొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి.

Written By: Chai Muchhata, Updated On : May 13, 2024 8:01 am

Five Grahe horoscope

Follow us on

Horoscope Today: 2025 మే 13 సోమవారం రోజున ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచరించనున్నాడు. అలాగే ఈరోజు త్రిగ్రాహి యోగం కారణంగా మేషం, సింహ, తుల, మకర రాశుల తో పాటు మరికొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. అలాగే 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
జీవనోపాధికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు లావాదేవీల విషయంలో కొన్ని సమ్యలు ఎదుర్కొంటారు.

వృషభ రాశి:
స్నేహితుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్ష్లల్లో పాల్గొనేందుకు సిద్ధమవ్వాలి. వ్యాపారులు ఆర్థికాభివృద్ధి సాధిస్తారు.

మిథున రాశి:
ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు.

కర్కాటక రాశి:
వ్యాపారులకు లాభాదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు కెరీర్ పై ఆసక్తి చూపుతారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహారాశి:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి. కొందరికి అనుకోని ఆస్తి వచ్చి చేరుతుంది. ఉద్యోగులకు ఆదాంయ పెరుగుతుంది.

కన్య రాశి:
ఆర్థిక విషయాల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఏ పనిచేసినా సక్సెస్ అవుతుంది.

తుల రాశి:
వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. పెండింగులో ఉన్న అప్పులు వసూలవుతాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృశ్చిక రాశి:
బంధువులతో విభేదాలు ఉండొచ్చు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో సరదాగా ఉంటారు.

ధనస్సు రాశి:
కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. విద్యార్థులు పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకర రాశి:
ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది.

కుంభరాశి:
కొన్ని నిర్ణయాల్లో తొందరపడొద్దు. వ్యాపారులు అనుకోని విజయం సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులు ఉల్లాసంా గడుపుతారు.

మీనరాశి:
కొన్ని విషయాల్లో ఇతరులను నమ్మొద్దు. విద్యార్థులు కెరీర్ పై దృష్టి పెడుతారు. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.