చైతన్యపురి తపోవన్ కాలనీ ప్రాంతంలో వరదలో గుర్తు తెలియని వ్యక్తి గల్లంతయ్యాడు. తపోవన్ కాలనీ ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్తున్న దంపతులు వరదలో ఇబ్బంది పడుతుంటే సాయం చేసేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. దంపతులకు సాయం చేస్తున్న సందర్భంలో ఆయన వరదలో కొట్టుకుపోయాడు. గల్లంతైన గుర్తు తెలియని వ్యక్తి కోసం స్థానికులు గాలిస్తున్నారు.
Also Read : వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?