లాక్ డౌన్ లో 7-7 ఫార్ములా మంచిది!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం పుట్టిస్తున్న వేళ మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ఏడు కీలక సూచనలిచ్చారు.కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని రేపు మరిన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తున్నామని మోడీ అన్నారు. మోడీ ఏడు సూచనలు ఇవే సూచనలు 1.వృధాప్యంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ మీ జాగ్రత్తగా […]

Written By: Neelambaram, Updated On : April 14, 2020 2:15 pm
Follow us on


దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం పుట్టిస్తున్న వేళ మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ఏడు కీలక సూచనలిచ్చారు.కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని రేపు మరిన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తున్నామని మోడీ అన్నారు.

మోడీ ఏడు సూచనలు ఇవే సూచనలు

1.వృధాప్యంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ మీ జాగ్రత్తగా చూసుకోవాలి
2.అత్యవసర విధుల్లో ఉన్న డాక్టర్లు, నర్సులు, పోలీసులను గౌరవిద్దాం
3.పేదలకు ఆకలితో,ఆపదలో ఉన్నవారికి మరింత సాయం చేద్దాం
4.ఏ ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసివేయొద్దు.
5.ఆరోగ్య సేతు ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోండి..సురక్షితంగా ఉండండి
6.భౌతిక దూరం పాటించాలి..కరోనాను తరిమేయాలి
7.రోగనిరోధక శక్తి పెంచుకోవాలి

ప్రపంచం మొత్తం ఇప్పుడు రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలా అని తెగ ఆరాటపడుతున్నారు.ఎవరి బాడీలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయో వారు కరోనాను ఈజీగా జయిస్తున్నారు. అమెరికాలో కరోనాను జయించిన వారి నుంచి యాంటీ బాడీస్ సేకరించి కరోనా పేషెంట్లకు ఎక్కిస్తున్నారు. అటువంటి యాంటీ బాడీస్ పెంచుకోవడానికి కూడా ఏడు సూత్రాలు ఉన్నాయి.

రోగనిరోధక శక్తిని పెంచే ఏడు సూత్రాలు

1.యాంటీబాడీస్ (మంచి బ్యాక్టీరియా, మంచి సూక్ష్మక్రిములు లేదా వ్యాధి నిరోధక శక్తి) తయారయ్యేది ప్రోటీన్స్ తోనే. మాంసం, చికెన్, గుడ్లు బాగా తినాలి. జీడిపప్పు, బాదం వంటి వాటిలో ప్రోటీన్స్ బాగా ఉంటాయి కాబట్టి వాటినీ తినాలి.
2.విటమిన్ A, C, E ఉండే పండ్లు బాగా తినండి. పుల్లగా ఉండే పండ్లు తింటే యాంటీబాడీస్ అద్భుతంగా పెరుగుతాయి.
3. ప్రతిరోజు ఓ అరగంటైనా నడిస్తే మంచిదే. కనీసం 10 నిమిషాలైనా నడవాలి. కొంతమందిలా గంటలతరబడి జిమ్‌ ఎక్సర్‌సైజ్‌ లు చెయ్యవద్దు. దాని వల్ల తెల్లరక్తకణాలకు సమస్య వస్తుంది.
4. ఉదయం, సాయంత్రం వేళ సూర్యుడి ఎండ తగిలేలా చేసుకోండి. లేదా డాక్టర్ల సలహాతో విటమిన్ డి టాబ్లెట్లు వేసుకోండి.
5. అదే పనిగా టెన్షన్ పడకండి. ఏ పనైనా అవుతుందిలే అని మనసులో గట్టిగా అనుకోండి.
6.కాస్త రేటు ఎక్కువైనా ఆలివ్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్స్‌తో వంటలు వండుకోండి. వేపుళ్లు తగ్గించి ఉడకబెట్టినవి, పులుసు వంటలు ఎక్కువ తినండి. మసాలాలు తగ్గించండి. మొలకలు తింటే చాలా మంచిది.
7.మద్యం యాంటీ బాడీస్‌ని చంపేస్తుంది. మ