https://oktelugu.com/

పన్నీరు సెల్వంకు అస్వస్థత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే రెగ్యులర్‌ చెకప్‌ కోసమే వెళ్లారని సన్నిహితు చెబుతుండగా.. తీవ్రమైన సమస్య కాదని వైద్యులు ప్రకటించారు. అయితే ఆయన ఆసుపత్రికి వెళ్లారని వార్తలు రావడంతో క లకలం రేపింది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.

Written By: , Updated On : September 20, 2020 / 10:53 AM IST
pannir selvam

pannir selvam

Follow us on