దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ 90 వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 12,06,806 పరీక్షలు చేయగా 92,605 మందికి వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. అలాగే 1150 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 54,00619కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా గడిచిన 24 గంటల్లో 94 వేల మంది కోలుకున్నట్లు హెల్ట్ బులిటెన్ ప్రకటించింది.