Vote Vibe Survey 2025: ఇటీవల వార్తల్లో శశిథరూర్ మోస్ట్ పాపులర్ సీఎం ఫేస్ ‘యూడీఎఫ్’ అని అన్ని వార్త సంస్థలు ప్రచురించాయి. ఇది ఓటు వైబ్ అనే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ చేసిన సర్వే ఇదీ.
ఈ సర్వేలో కాంగ్రెస్ సీఎం ఫేస్ ఎవరైనా ఉన్నారంటే అది మోస్ట్ పాపులర్ ‘శశిథరూర్’ అని పేర్కొన్నది. దీన్ని శశిథరూర్ ట్వీట్ చేయడంతో వైరల్ అయ్యింది.దీంతోపాటు అదే ఒపినియన్ పోల్ లో ‘క్రమక్రమంగా ఎన్డీఏ ఓటింగ్ శాతం’ పెరుగుతోందని ఈ సర్వే తేల్చింది. ఎల్డీఎఫ్ ఓట్ల శాతం తగ్గుతోంది.
ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. బాగా వ్యతిరేకించే వారు.. వ్యతిరేకించేవారు కలిపి సుమారు 50 శాతం ఉన్నారు. మిగతా వాళ్లలో కూడా న్యూట్రల్ గా చెప్పినవాళ్లను తీసుకుంటే దాదాపు 60 శాతం ఉంటుంది.

స్థానిక ఎమ్మెల్యేల మీద ఇదే స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అది 60 శాతం పైన ఉంది. ఇప్పుడు సీఎం ఫేస్ చూస్తే ఎవరు ముందంజలో ఉన్నారంటే..
కేరళలో క్రమక్రమంగా పెరుగుతున్న బీజేపీ ఓట్ల శాతంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
