Pawan Kalyan : పవన్ కళ్యాన్ గిరిజన యాత్ర రియల్ గా ఇది ఓ చారిత్రాత్మక ఘటనగా చెప్పొచ్చు. ఒకటి వెళ్లింది గిరిజనుల దగ్గరకు.. వారి కష్టసుఖాలు తెలుసుకోవడానికి.. ఫొటో షో కోసం పవన్ వెళ్లలేదు. పవన్ అక్కడికి వెళ్లి ఓ మీటింగ్ పెట్టి రాలేదు.రోడ్డు లేని చోట.. నడవడం కష్టంగా ఉన్న చోట.. వర్షం పడుతున్నప్పుడు బురదలో చెప్పులు లేకుండా వారితో కలిసి కలియతిరిగిన వైనం.. గిరిజనుల మనుసులు దోచేసింది.
గిరిజనులు మమ్మల్ని రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదన్న భావన ఉంది. దీన్ని మావోయిస్టులు అడ్వంటేజ్ గా తీసుకున్నారు. అందుకే ఆ పని పవన్ కళ్యాణ్ చేశారు.
ఏ రాజకీయ నాయకుడికి ఇలాంటి ఆలోచన రాలేదు. 2018లో పోరాట యాత్రలో వారి సమస్య తెలుసుకున్నారు. గుర్తు పెట్టుకొని ఆరేళ్ల తర్వాత వచ్చి వారి సమస్యలను వెళ్లే ముందే పరిష్కరించాడు. 105 కోట్లతో 29 రోడ్లకు అనుమతి తీసుకొని గిరిజనుల వద్దకు వెళ్లాడు. 2018లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.
పవన్ కళ్యాణ్ గిరిజన యాత్ర ఓ ప్రత్యేకం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.