https://oktelugu.com/

Budget 2024 : బడ్జెట్ లో ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు, వివరాలు

బడ్జెట్ లో ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు, వివరాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : July 26, 2024 / 11:26 AM IST

    Budget 2024 : బడ్జెట్ పై ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ఆ రాష్ట్ర సీఎంలు నేతలు గొడవలు చేస్తున్నాయి. నిన్న పార్లమెంట్ లో ఏకంగా ప్రతిపక్ష పార్టీల నేతలు ధర్నాలు చేశారు. మోడీ నిజంగానే ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వడం లేదా? అని చూస్తే..

    ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు అని చూస్తే.. ప్రతిపక్ష బెంగాల్ కు దేశంలోనే 4వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రానికి 93828 కోట్లు కేంద్రం నుంచి వచ్చింది. అత్యధిక జీడీపీ ఉన్న మహారాష్ట్రకు 78786 కోట్లు మాత్రమే వచ్చాయి. మోడీ స్వరాష్ట్రం గుజరాత్ కు కేంద్రం నుంచి 43378 కోట్లే వచ్చాయి. ఇది 11వ స్థానంలో ఉంది. ఇక హర్యానాకు 13632 కోట్లే వచ్చాయి.

    జనాభా ప్రాతిపదికన కేంద్రం సమంగా పంచిందని అర్థమవుతోంది. పేద రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రతిపక్ష పార్టీలకు ఈ విషయం తెలిసినా నానా యాగీ చేస్తారు.

    బడ్జెట్ లో ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు, వివరాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.