spot_img
Homeటాప్ స్టోరీస్Uttar Pradesh be the top no.1 state: వచ్చే అయిదేళ్ళలో టాప్ నెం 1...

Uttar Pradesh be the top no.1 state: వచ్చే అయిదేళ్ళలో టాప్ నెం 1 రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్?

Uttar Pradesh be the top no.1 state:  యోగి ఆధిత్యనాథ్ అనుసరిస్తున్న ఎకానమిక్ మోడల్ ను. చర్చించుకుందాం. ఈనాడు ఉత్తరప్రదేశ్ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ఎకానమిక్ స్టేట్ గా మారింది.పెట్టుబడిదారులు ఉత్తరప్రదేశ్ కు ఎందుకు వెళుతున్నారు. బీమారు రాష్ట్రమైన యూపీ ఆర్థికంగా ఎలా దూసుకెళుతోంది. దీనికి యూపీ సీఎం యోగి అవలంబించే పద్ధతులు ఏమిటి?

యూపీలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు మౌళిక సదుపాయాలు కల్పించడం.. పెద్ద ఎత్తున మౌళిక సౌకర్యాల కల్పన వల్ల యూపీకి పెట్టుబడులు వస్తున్నాయి. లాజిస్టిక్ మెరుగుపరుచుకోకుండా పెట్టుబడులు పెట్టమనడం కరెక్ట్ కాదని గ్రహించారు.

అందుకే యూపీ సీఎంగా ఎన్నికవ్వగానే రోడ్లు, ఎక్స్ ప్రెస్ హైవేలు, మెట్రోలు, రైలు సదుపాయాలు, విమానాశ్రయాలు, అన్ని మౌళిక సౌకర్యాల మీద కాన్ సన్ ట్రేట్ చేశాడు. అందులో 8 సంవత్సరాల్లో ఎవరూ చేయలేనంత పురోగతి తీసుకొచ్చాడు.

ram sir

వచ్చే అయిదేళ్ళలో టాప్ నెం 1 రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Oktelugu Epaper