Sambhal : సంభాల్ .. ఇటీవల కాలంలో జాతీయ మీడియాలో ఎక్కువగా ఫోకస్ అయిన ప్రాంతం. కోర్టు సంభాల్ జమామసీదు సర్వేకు ఆదేశించడంతో వార్తల్లో నిలిచింది. సంభాల్ కు సర్వేకు వెళ్లిన అధికారులపై రాళ్లు రువ్వి.. ఘర్షణలతో జనం చనిపోయారు. అసలు ఏంటి సంభాల్ అన్న దానిపై అందరూ ఆరాతీశారు.
సంభాల్ అన్నది ఒకప్పుడు హరిహర దేవాలయం అని కోర్టుకు పిటీషనర్లు నివేదించారు. 1920లో బ్రిటీష్ వారు ఆర్కియాలజికల్ ఇండియా ఇక్కడ సర్వే చేసి దేవాలయ ఆనవాళ్లు గుర్తించారు.
ఇక్కడ ఘర్షణ తర్వాత యూపీ సీఎం యోగి సీరియస్ గా తీసుకున్నారు. ఆక్రమణలపై అక్కడ సర్వే చేశారు. సంభాల్ ఏరియా ఎంపీకి అసలు కరెంట్ మీటర్ నే లేదు. అక్కడ ఎవరికీ కరెంట్ మీటర్లు లేవని గుర్తించరు. ఆక్రమణలు ఉన్నాయి. ఇవన్నీ బయటకు వచ్చాయి.
దీంతోపాటు బయటకు వచ్చిందే.. శివ హనుమాన్ దేవాలయం లాక్ చేసి బయటపడింది. తాళాలు తీసి లోపలకి వెళ్లి శుభ్రం చేశాక ఇది దేవాలయం అని అందరికీ తెలిసివచ్చింది.
46 సంవత్సరాల క్రితం సంభాల్ లో ఏం జరిగింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.