రాహుల్ గాంధీ తిరిగి కొత్త బోగీ పథకం మొదలుపెట్టాడు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక ఆర్టికల్ రాసింది. మహారాష్ట్ర ఎన్నికలు బోగస్ అని ఈసీ వివరణ ఇవ్వలేకపోతోందని రాసుకొచ్చింది. దీన్ని రాహుల్ గాంధీ రెచ్చగొడుతున్నారు. మరోసారి రాజేస్తున్నారు.
ఎలక్షన్ కమిషన్ కు పారదర్శకంగా ఉండాలని.. చీఫ్ జస్టిస్ ను ఇన్ వాల్వ్ చేయాలని రాహుల్ డిమాండ్. చీఫ్ జస్టిస్ ను గతంలో ప్రధాని ఎన్నుకునేవారు. ఇప్పుడు మోడీ వచ్చాక 3 ప్యానెల్ ఎన్నుకుంటోంది. అందులో ప్రతిపక్ష నేత కూడా ఉంటారు. ఎలక్షన్ కమిషన్ లో చీఫ్ జస్టిస్ కు ప్రమేయం ఉండాలన్నదానిపై రాహుల్ డిమాండ్.
రాహుల్ ఆరోపణల్లో కొత్తగా ఫేక్ ఓటర్లు చేరారు అన్నది ఆరోపణ. లక్షల మంది మహారాష్ట్రలో కొత్తగా చేరారు అంటే కొత్తగా యువతకు ఓటు హక్కు వచ్చింది. దీన్ని కుట్రగా రాహుల్ అభివర్ణిస్తున్నారు. ఓటర్లను సాయంత్రం 5 తర్వాత పెంచారని రాహుల్ ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఎన్నికల బోగీ పధకం ప్రకారమా నిరాశతోనా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.