Hindutva : రాడికల్ ఇస్లాం.. ప్రపంచమంతా రాడికల్ ఇస్లాంను అత్యంత ప్రమాదకరంగా భావిస్తుంటే.. భారత్ లోని రాజకీయ పార్టీలు.. ఉదారవాదులు, మేధావులు, సామాన్యులు రాడికల్ ఇస్లాంను ప్రమాదకరంగా గుర్తించడం లేదు. ఆ ప్రమాదాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు. రాడికల్ ఇస్లాంను విమర్శిస్తే ముస్లింలను విమర్శిస్తున్నట్టు భావిస్తారు. హిందుత్వంపై పడిపోతారు. ఈ ఆలోచనలు కరెక్ట్ నా? కాదా? తెలుసుకోవాలి.
రాడికల్ ఇస్లాం అంటే ఐఎస్ఐ, ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదా, హమాస్, పీఎఫ్ఐ, తాలిబన్ , ఇరాన్ ప్రభుత్వ ఆలోచనలు రాడికల్ ఇస్లాంను పెంచి పోషిస్తాయి. 7వ శతాబ్ధంలో చేసినట్టుగా నేడు షరియత్ చట్టాలు అమలు చేయాలని .. మొత్తం ప్రపంచాన్ని ఇస్లాం రాజ్యంగా చేయడానికి ఏ త్యాగానికి అయినా సిద్ధం కావాలి. కొన్ని నిషిద్ధ సంస్థలు, ప్రభుత్వాలు ఉన్నాయి.
ఈ రాడికల్ ఇస్లాంకు ఇప్పుడు ప్రపంచం మొత్తం బాధితురాలిగా మారతోంది. అమెరికాలోనూ లాడెన్ దాడులు చేయించాడు. భారత్ లో రాడికల్ ఇస్లాంను పెద్దగా పట్టించుకోరు.
హిందూత్వాన్ని రాడికల్ ఇస్లాంతో పోల్చటంలో ఆంతర్యమేంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
