Asim Munir : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ నిన్న ప్రవాస పాకిస్తానీయుల సదస్సులో మాట్లాడుతూ దారుణంగా మాట్లాడాడు. ఎంతగా రెచ్చగొట్టాడంటే ముస్లింలు వేరని.. వారు సపరేట్ అని.. ఇస్లాం రాజ్యం స్తాపించిన ప్రవక్త తర్వాత పాకిస్తాన్ రెండో రాజ్యంగా విలసిల్లుతోందని.. పాక్ లో హిందువులకు చోటు లేదని స్పష్టం చేశారు.
హిందువుల సంస్కృతి, ఆలోచలను, సంప్రదాయాలు వేరని.. హిందువులకు పూర్తి భిన్నంగా మా మతం ఉంటుందని.. హిందువులు వర్సెస్ ముస్లింలు కలిసి ఉండే పరిస్తితి లేదని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు.
హిందువుల మీద ద్వేషాన్ని పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టాడు.. భారత్ లో ఇప్పటికే అపోహలతో ఉన్న ముస్లింలను ఇది మరింతగా రెచ్చగొట్టినట్టు అయ్యింది. హిందువుల మీద మరింతగా పురిగొల్పినట్టైంది.
1946 ఎన్నికల్లో ఇదే అజెండాతో పాకిస్తాన్ ను విడగొట్టి అక్కడి ఎన్నికల్లో ముస్లింల ఓట్లతో మహ్మద్ అలీ జిన్నా గెలిచాడు. విభజన పేరుతో జిన్నా వెళ్లాడు. ఆ ఎన్నికల్లో జరిగిందంటే.. కాంగ్రెస్ పుణ్యమాని.. ముస్లింలకు సపరేట్ నియోజకవర్గాల్లో 100కి 88 శాతం భారత్ లో ముస్లింలీగ్ కు ఓటేశారు. పాకిస్తాన్ లో మాత్రం ఈ స్థాయిలో ఓట్లు పడలేదు. మద్రాస్ ప్రావిన్స్ లో 100 కి 100 శాతం ఓటు వేయడం విశేషం.
పాకిస్తాన్ ద్వేష పూరిత విధానం వికృత రూపంలో మరో మారు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
