Maha Kumbh Mela 2025 : 2025 సంవత్సరం మొదట్లో జరగబోయే ఓ అద్భుత దృశ్యం ఇదీ.. ప్రయాగ్ రాజ్ లో జరగబోయే మహా కుంభమేళ ఇదీ.. ఈ కుంభమేళకు 40 కోట్ల మంది వస్తారని అంచనా.. ప్రపంచంలో ఇంత పెద్ద మానవ కలయిక అనేది లేదు..
2019 కుంభమేళాలో 25 కోట్ల మంది వచ్చారు. 6 ఏళ్లకు ఓసారి జరిగేది. ఈ కుంభ మేళ 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. దీనికి 40 కోట్ల మంది వస్తారు. 2019కే యునెస్కో ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చింది.
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొన్ని ప్రత్యేక రోజులు పుణ్యతిథులు ఉంటాయి. ఈరోజుల్లో కోట్ల మంది వస్తారు. జనవరి 29న మౌని అమావాస్య రోజు గంగలో మునగడానికి 6 కోట్ల మంది వస్తారట.. మరి దీనికి ఎలా చేయాలని యూపీ సీఎం యోగి ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అతిపెద్ద మహా కుంభమేళాకు యోగి అద్భుత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద చూడొచ్చు.