Haryana Elections 2024 : రాహుల్ గాంధీ ఈరోజు జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. కశ్మీర్ లో ఒక సభ, జమ్మూలో మరో సభలో నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఈ ఎన్నికల ప్రచారంలో ‘ఆర్టికల్ 370’ పునరుద్దరిస్తామని.. పాకిస్తాన్ తో సంప్రదింపులు జరపాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాంటి పార్టీతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నారు.
శివసేన, కాంగ్రెస్ ఒకప్పుడు విరుద్ధశక్తులు.. ఆ రెండూ ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ లో అయితే దేశానికి వ్యతిరేకంగా ప్రత్యేకవాదులతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం దారుణంగా చెప్పొచ్చు. వీళ్లు అధికారంలోకి వస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి.
ఒంటరిగా పోటీచేసేదానికన్నా మెరుగైన ఫలితామే ఇద్దరూ కలిసి పోటీచేస్తే వస్తుంది. అందుకే రాహుల్ గాంధీ బాగా పాటించి పొత్తు పెట్టుకొని పోటీచేసతున్నాడు.
ఆప్, సమాజ్ వాది, వామపక్షాలతో కలిసి హర్యానాలో కాంగ్రెస్ పోటీ దిగుతోంది. కాంగ్రెస్ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.