spot_img
Homeటాప్ స్టోరీస్Pawan Kalyan On Lulu Mall Conditions : ఆంధ్రా క్యాబినెట్ లో అత్యంత ప్రాధాన్యతా...

Pawan Kalyan On Lulu Mall Conditions : ఆంధ్రా క్యాబినెట్ లో అత్యంత ప్రాధాన్యతా అంశం పంచాయితీ సంస్కరణలు, లులూ వివాదం కాదు

Pawan Kalyan On Lulu Mall Conditions :  పవన్ కళ్యాణ్ కేబినెట్ లో మాట్లాడిన మాటలు.. ట్వీట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. పవన్ అదే కేబినెట్ మీటింగ్ లో లోతైన సంస్కరణ తీసుకొచ్చారు. తన ఆధ్వర్యంలోని పంచాయితీరాజ్ శాఖలో తెచ్చిన సంస్కరణల గురించి ఎవరూ ప్రస్తావించలేదు.

సోషల్ మీడియాలో పవన్ పై వైసీపీ విష ప్రచారం చేస్తోంది. పంచాయితీ రాజ్ సంస్కరణలపై మాత్రం ఎవరూ చర్చించడం లేదు. పట్టించుకోవడం లేదు. పాలనకు వ్యవస్థ చాలా ముఖ్యం. వ్యవస్థలోని లోపాలు సరిదిద్దడానికి పవన్ ప్రయత్నాలు చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన క్లస్టర్ వ్యవస్థను పవన్ రద్దు చేసి తిరిగి పంచాయతీలకు స్వతంత్రతను తీసుకొచ్చారు. జనాభా, ఆదాయం పరంగా పంచాయతీలను నాలుగు విభాగాలుగా విభజించారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి అసలు వారి కోరికలు ఏంటి? ఎందుకు మీలో అసంతృప్తి ఉంది? అని వారి సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు.

48 ఏళ్ల తర్వాత పంచాయితీ సెక్రెటరీలకు ప్రమోషన్లు.. పంచాయితీ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా గ్రేడ్ మార్పు లాంటి విప్లవాత్మక చర్యలను పవన్ తీసుకున్నారు. పంచాయితీలకు జవసత్వాలను తీసుకొచ్చారు.

ఆంధ్రా క్యాబినెట్ లో అత్యంత ప్రాధాన్యతా అంశం పంచాయితీ సంస్కరణలు, లులూ వివాదం కాదు .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper