Homeటాప్ స్టోరీస్Chiranjeevi vs Balakrishna: తెలుగు సినిమా పెద్ద దిక్కు చిరంజీవి నే ఇప్పుడు తెలుగు సమాజ...

Chiranjeevi vs Balakrishna: తెలుగు సినిమా పెద్ద దిక్కు చిరంజీవి నే ఇప్పుడు తెలుగు సమాజ పెద్ద దిక్కుగా మారాలి

బాలకృష్ణ అసెంబ్లీలో రాజేసిన అగ్గి ఇంకా రగులుతూనే ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో ఆగట్లేదు. బాలయ్య, చిరంజీవి అ భిమానుల మధ్య ఫైట్ నెలకొంది. బాలయ్య అభిమానులు సంయమనం పాటించాలి. కానీ వారు అతి చేస్తున్నారు. రెచ్చిపోతున్నారు.

బాలకృష్ణ తగ్గకూడదు.. ఇలానే రెచ్చిపోవాలంటూ బాలకృష్ణ కు సపోర్టుగా ఫ్యాన్స్ ఓవర్ చేస్తున్నారు. దీన్ని వైసీపీ అగ్గికి ఆజ్యం పోస్తోంది. మరింత ఎక్కువ చేయాలని చూస్తోంది. చంద్రబాబు దీన్ని చొరవ తీసుకొని పరిష్కారం కనిపెట్టాలి. ఆయనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో దీనిపై మాట్లాడాలి.

శనివారం అసెంబ్లీలో మాట్లాడడం.. హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిసి పరిస్థితిని చల్లబరిచారు. పవన్ కళ్యాణ్ కూడా కనీసం ట్వీట్ ఇచ్చి ఉంటే బాగుండేది అన్న చర్చ సాగుతోంది. పవన్ మెచ్చూర్డ్ గా ఆలోచించాడని అర్థమవుతోంది. పవన్ మౌనం కూడా బ్యాలెన్స్డ్ అప్రోచ్ గా చెప్పొచ్చు.

ఎన్డీఏ కూటమి కొనసాగాలని.. ఈ కూటమి భవిష్యత్తు కోసం దిగమింగుకొనే పవన్ సైలెన్స్ పాటిస్తున్నాడు. చిరంజీవి మెగా అభిమానులు రగిలిపోతున్నారు.

తెలుగు సినిమా పెద్ద దిక్కు చిరంజీవి నే ఇప్పుడు తెలుగు సమాజ పెద్ద దిక్కుగా మారాలి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

తెలుగు సినిమా పెద్ద దిక్కు చిరంజీవి నే ఇప్పుడు తెలుగు సమాజ పెద్ద దిక్కుగా మారాలి || Chiranjeevi

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version