Modi and Chandrababu: 16వ తేదీ మోడీ ఆంధ్రా పర్యటనకు వస్తున్న సందర్భంగా సమాంతర రాజకీయ నాయకుల పోలిక ఎలా ఉందో తెలుసుకుందాం.. ఆ ముగ్గురు నాయకులు ఒకే వయసులో ఉన్నారు. ఈరోజుకు రాజకీయాల్లో ఉన్నారు. శాసిస్తున్నారు. కొంతమంది జాతీయ స్థాయిలో.. కొందరు ప్రాంతీయ స్థాయిలో ఉన్నారు.
అందరికంటే సీనియర్ చంద్రబాబు.. 6 నెలలు చిన్న మోడీ.. ఇంకో 6 నెలలు చిన్న నితీష్ కుమార్. ఆరోజు రాజకీయం మొదలుపెట్టిన వాళ్లలో యాక్టివ్ గా పాలనలో ఉన్న వాళ్లు ముగ్గురు మోడీ, బాబు, నితీష్ లు.
ముఖ్యమంత్రులైన ఈ ముగ్గురు కలిసి సాగుతున్నారు. 1995లో చంద్రబాబు సీఎం అయ్యారు. మోడీ 2001లో సీఎం అయ్యారు. చంద్రబాబు ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన కంటిన్యూస్ గా పదవిలో లేరు. మధ్యలో వేరే పార్టీలు అధికారం సాధించారు. 2001 నుంచి మోడీ ఇప్పటిదాకా ముఖ్యమంత్రిగా, ప్రధానిగా కొనసాగుతున్నారు. 2005లో నితీష్ బీహార్ సీఎం అయ్యారు. వచ్చినప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మోడీ కన్నా ఆరేళ్ళ ముందే చంద్రబాబు నాయుడు సీఎం కానీ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.