Andhra Pradesh : ఆంధ్రా జిల్లాల స్వరూపం మారబోతోందని సోషల్ మీడియాలో ప్రభుత్వం లీకులు ఇచ్చేసింది. దీనిపై చర్చకు పెట్టింది. ఏఏ కొత్త జిల్లాలు అనేవి కూడా చెబుతున్నారు. ఇందులో కొంత నిజం ఉండే అవకాశం ఉంది. జరిగే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ జగన్ పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాల స్వరూపం తీర్చిదిద్దారు. కానీ అప్పుడే ఇది ప్రజలకు అసౌకర్యంగా ఉందని.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి స్వరూపాలను మార్చుతామని చంద్రబాబు ఇప్పటికే పేర్కొన్నారు.
కాబట్టి ఆంధ్రాలో జిల్లాల మార్పు తథ్యంగా చెప్పొచ్చు. అసలు ఆంధ్రాలో ఇప్పుడున్న జిల్లాలు ఏలా ఏర్పడ్డాయి.. బ్రిటీష్ ఇండియా నుంచి ఇప్పటివరకూ ఈ జిల్లాల స్వరూపం ఎలా ఉందో తెలుసుకుందాం.
దేశంలో జిల్లాల స్వరూపం అనేదానికి మోడల్ స్వరూపం అంటూ ఏది లేదు. జిల్లాలో ఎంత జనాభా ఉండాలనే దానిపై గవర్నమెంట్ వద్ద గైడ్ లైన్స్ లేవు. ఈ నేపథ్యంలో..
ఆంధ్రాలో తిరిగి జిల్లాల స్వరూపం మారబోతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Andhra pradesh to have new districts again
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com