Amit Shah vs Rahul Gandhi: SIR పై రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ నానా యాగీ చేస్తున్నాడు. దీనిపై అమిత్ షా నిన్న మాట్లాడేసరికి నిలబడి పారిపోయాడు రాహుల్. రెండు రోజుల్లో సభ్యులు రేజ్ చేసిన అన్ని పాయింట్లకు వివరంగా అమిత్ షా సమాధానం చెప్పాడు. అన్నిప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇస్తుంటే వినే ఓపిక కూడా ఈ ప్రతిపక్షాలకు లేకుండా పోయింది. ప్రతీ దాంట్లో కూడా రభస తప్ప ఇంకోటి లేదు. ప్రతిపక్షాల ప్రవర్తన జుగుప్సాకరంగా ఉంది. ఎస్ఐఆర్ మేం తీసుకొచ్చింది కాదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రధానుల హాయాంలో అందరు ప్రధానులు దీన్ని చేపట్టారు.
ఓటర్ల లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయని మీరే చెబుతున్నారని.. తీసివేసే హక్కును ప్రభుత్వం తొలగించిందని.. మరి అలాంటప్పుడు నకిలీ ఓట్లు ఎలా తొలగించాలి.? చనిపోయినవారిని అలానే కంటిన్యూ చేయాలా? దీనిపై ప్రతిపక్షాల వద్ద జవాబే లేదు.
ఓటు చోరీ గురించి అమిత్ షా చెప్పిన సమాధానం చూ్తే రాహుల్ గాంధీ ముఖంలో నెత్తురు చుక్క లేదు.
రాహుల్ గాంధీ ప్రశ్నలపై తూటాలు పేల్చిన అమిత్ షా జవాబులు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.