https://oktelugu.com/

PM Modi : ఎందుకు NDA లోని పాత మిత్రులు బీజేపీకి దూరమయ్యారు?

పాత మిత్రుల్లో స్ట్రాంగ్ గా కనిపించేది రెండు పార్టీలు అకాలీదల్, శివసేనలు. ఆ తర్వాత ఎన్డీఏలో పార్ట్ నర్ గా ఉంటూ వచ్చిన జనతాదళ్ (యూ). నాలుగోది అన్నాడీఎంకే. ఈ నాలుగే ప్రధానంగా పెద్ద రాష్ట్రాల్లోని పార్టీలు. వీటి గురించి మనం చర్చించుకుందాం.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 28, 2023 8:42 pm

    PM Modi : ఎన్డీఏలో సమూల మార్పులు జరుగుతున్నాయి. అంటే అందరూ అన్ని వార్త సంస్థలు రాస్తున్నదేంటంటే.. ఒక్కొక్కరూ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోతున్నారంటూ రాసేస్తున్నారు. బీజేపీ ఒంటరి అయిపోతుందంటూ విమర్శిస్తున్నారు. కానీ వాజ్ పేయి హయాంకి.. నేటి మోడీ హయాంకు చాలా తేడా ఉంది. పాత మిత్రులు ఎన్టీఏకు ఒక్కొక్కరూ దూరం అవుతున్న మాట నిజం. దీని వలన బీజేపీ బలహీన పడుతుందా? బలపడుతుందా? అన్నది చర్చించుకుందాం.

    పాత మిత్రుల్లో స్ట్రాంగ్ గా కనిపించేది రెండు పార్టీలు అకాలీదల్, శివసేనలు. ఆ తర్వాత ఎన్డీఏలో పార్ట్ నర్ గా ఉంటూ వచ్చిన జనతాదళ్ (యూ). నాలుగోది అన్నాడీఎంకే. ఈ నాలుగే ప్రధానంగా పెద్ద రాష్ట్రాల్లోని పార్టీలు. వీటి గురించి మనం చర్చించుకుందాం.

    ఎందుకు NDA లోని పాత మిత్రులు బీజేపీకి దూరమయ్యారన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    ఎందుకు NDA లోని పాత మిత్రులు బీజేపీకి దూరమయ్యారు? || NDA || PM Modi || BJP || Ram Talk