https://oktelugu.com/

Bengal ‘Foundation Day’ : బెంగాల్ లో రాజుకుంటున్న జూన్ 20 స్థాపన దినోత్సవ వివాదమేంటి?

1947 మార్చి 8న నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బెంగాల్, పంజాబ్ లను విభజించాలని తీర్మానించింది. దీనిపై పెద్ద డిబేట్ మొదలైంది. అప్పటికీ దేశంలో ‘అమృత బజార్ పత్రిక దేశంలోనే అతిపెద్దది.

Written By:
  • NARESH
  • , Updated On : June 22, 2023 5:49 pm
    Follow us on

    Bengal ‘Foundation Day’ : బెంగాల్ కోల్ కతా భారత్ లో ఎలా ఉన్నాయి.. ఇది మామూలుగా జరిగిన చరిత్ర కాదు.. అందరూ అనుకుంటున్నట్టు బార్డర్ లో ఒక గీత గీసి కోల్ కతా బెంగాల్ ను భారత్ లో కలిపారని అనుకుంటున్నారు. బ్రిటీషర్ రాడ్ క్లిప్ చేసిన సరిహద్దు గీతతో బెంగాల్, పంజాబ్ విభజన జరిగిందని అనుకుంటే పొరపాటే. ఇలా విభజించబడడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇమిడి ఉన్నాయి..

    ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఈ చరిత్ర తెలియదు. అసలు బ్రిటీష్ ప్రభుత్వం దేశ విభజనను 1947 ఫిబ్రవరిలోనే చేయాలని నిర్ణయించింది. కానీ బెంగాల్, పంజాబ్ ప్రావిన్స్ లతోనే చిక్కుముడులు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల కోసం పాకిస్తాన్, భారత్ లు పట్టుబట్టాయి. దీనిపైనే వివాదం నెలకొంది. వీటిని విభజించాలనే ప్రక్రియ సంక్లిష్టంగా మారింది.

    1947 మార్చి 8న నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బెంగాల్, పంజాబ్ లను విభజించాలని తీర్మానించింది. దీనిపై పెద్ద డిబేట్ మొదలైంది. అప్పటికీ దేశంలో ‘అమృత బజార్ పత్రిక దేశంలోనే అతిపెద్దది. తర్వాత ఆనంద్ బజార్, హిందూస్తాన్ స్టాండర్డ్, మార్నింగ్ అనే పత్రికల్లో చర్చలు సాగుతున్నాయి.

    బెంగాల్ లో రాజుకుంటున్న జూన్ 20 స్థాపన దినోత్సవ వివాదమేంటి? దాని ప్రాముఖ్యతపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

    బెంగాల్ లో రాజుకుంటున్న జూన్ 20 స్థాపన దినోత్సవ వివాదమేంటి? || Bengal 'Foundation Day' || Ram Talk