Israel-Palestine conflict : పాలస్తీనీయులది దీనగాధ, యూదులది అంతకన్నా హీన గాధ

పాలస్తీనీయులది దీన గాధ, యూదులది అంతకన్నా హీన గాధ అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : January 3, 2024 4:13 pm

Israel-Palestine conflict : ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధంపై భారతీయులకు ఎప్పటి నుంచో అపోహలున్నాయి. అబద్ధాల  మీద ఇన్నాళ్ల నుంచి ఈ యుద్ధం నిజాలు మరుగునపడ్డాయి. భారతీయులను మత  రాజకీయాలతో ఆడుకున్నారు. పాలస్తీన సమస్య పరిష్కారం కాకపోవడానికి ఇజ్రాయిల్ కారణమా? మరి ఇంకా ఏదైనా కారణమా? అన్నది ఆలోచించాలి. ఇందులో కొన్ని పాయింట్లు చూస్తే..

పాలస్తీనా అనేది ఏరోజు కూడా ఒక దేశంగా చరిత్రలో లేదు. పాలస్తీనీయులు ఆ ప్రాంతంలో ఉన్నా ఒక దేశంగా ఎప్పుడూ లేరు.. కొద్దిరోజులు టర్కీ కింద, బాగ్ధాద్ కింద, ఇరాన్ ఏలుబడిలో ఉంది.

నిజానికి దేశంగా ఇజ్రాయిల్ 3వేల సంవత్సరాల పాటు ఉంది. యూదుల మీద వ్యతిరేకతతో వారు ప్రపంచమంతా పారిపోవడంతో వారికి దేశం, ప్రాంతం లేకుండా పోయింది. మతం అనేది వారిపై ప్రభావం చూపింది.

పాలస్తీనీయులది దీన గాధ, యూదులది అంతకన్నా హీన గాధ అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.