https://oktelugu.com/

Guntur Karam: గుంటూరు కారం లాస్ట్ 25 నిమిషాలు ఫ్యాన్స్ కి పూనకాలేనట…గురూజీ ప్లాన్ మామూలుగా లేదుగా…

మహేష్ బాబు త్రివిక్రమ్ కంటే కూడా నాగ వంశీ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా వాళ్ళ బ్యానర్ నుంచి వస్తున్న మరో సూపర్ డూపర్ హిట్ సినిమా అవ్వబోతున్నట్టుగా కూడా తెలియజేస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 3, 2024 / 04:03 PM IST
    Follow us on

    Guntur Karam: త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కనుక గా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెఢీ గా ఉంది. ఈ సినిమా విషయంలో ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధిస్తుంది అంటూ సినిమా యూనిటీ చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ సినిమాలో లాస్ట్ 25 నిమిషాలు మాత్రం ఈ ప్రతి ఒక్కరికి పూనకాలు వస్తాయని ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగ వంశీ చెప్తున్నారు. ఎందుకంటే ఆ 25 నిమిషాల్లోనే మహేష్ బాబు స్టామినా ఏంటో మనకు అర్థమవుతుంది అంటూ అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉండబోతుందంటు తను చెప్పడం చూసిన మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.

    అయితే ఈ సినిమా మీద మహేష్ బాబు త్రివిక్రమ్ కంటే కూడా నాగ వంశీ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా వాళ్ళ బ్యానర్ నుంచి వస్తున్న మరో సూపర్ డూపర్ హిట్ సినిమా అవ్వబోతున్నట్టుగా కూడా తెలియజేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ మాత్రం ఈ సినిమా మీద ఎలాంటి స్పందనని తెలియజేయకుండా కామ్ గా ఉంటున్నాడు. ప్రస్తుతానికి ఆయన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా గడుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 6 వ తేదీన గ్రాండ్ గా జరపబోతున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించిన చెప్పాలంటే ఈ సినిమా క్లైమాక్స్ ని కూడా చాలా కొత్త గా, వెరైటీగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.

    మరి ఈ సినిమా మీద త్రివిక్రమ్ మాట్లాడితే జనాల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మీద ప్రతి ఒక్కరూ చాలా అంచనాలను పెట్టుకొని ఉన్నారు…ఇక ఈ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధిస్తే ఆ ఊపుతో మహేష్ బాబు రాజమౌళి సినిమాలో పాల్గొనలనుకుంటున్నట్టు గా తెలుస్తుంది.

    అయితే ఇలాంటి సందర్భంలో ఈ సినిమా మహేష్ బాబు కి మంచి విజయాన్ని అందిస్తుందా ఇక త్రివిక్రమ్ తన కెరియర్ లో మహేష్ బాబు తో చేస్తున్న మూడో సినిమా కావడంతో మిగతా రెండు సినిమాల కంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంటుందని మహేష్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో…ఒక్