https://oktelugu.com/

Imran Khan : ఇమ్రాన్ ఖాన్ ను ఒంటరిని చేస్తున్న ఆర్మీ

ఇమ్రాన్ ఖాన్ లేవనెత్తిన అల్లర్లపై మిలటరీ స్వయంగా యాక్షన్ తీసుకుంటోంది. ఇది ఇమ్రాన్ ఖాన్ దాకా వెళ్లింది. పీటీఐ పార్టీని నాశనం చేస్తూ కొంత పార్టీని మిలటరీ ప్రోత్సాహిస్తోంది. ‘ఇస్తేకామ్ ఏ పాకిస్తాన్ ’ అనే కొత్త పార్టీని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా పెట్టారు. పీటీఐ నేతలనే లాగేస్తున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2023 / 09:33 PM IST
    Follow us on

    Imran Khan : పాకిస్తాన్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఆ దేశ మిలటరీ కంకణం కట్టుకొని మరీ ముక్కలు ముక్కలు చేస్తోంది. ఆర్. చౌదరి అనే రాజకీయ నేత ఇమ్రాన్ పార్టీకి రాజీనామా చేశారు. ఇంకో మహిళా నేతతోపాటు చాలామంది ఇప్పుడు రాజీనామాల బాట పట్టారు. ఇప్పుడు ఇమ్రాన్ రైట్ హ్యాండ్ , పార్టీ వైఎస్ చైర్మన్ అయిన ఖురేషి జైలు నుంచి విడుదల కాగానే మిలటరీపై విమర్శలు చేయకండని ఇమ్రాన్ కు సలహాలిచ్చాడు. దీంతో ఖురేషి సెల్ స్విచ్ఛ్ ఆఫ్ చేసుకొని తన సొంతిళ్లు కరాచీ వెళ్లిపోయాడు.

    ఇమ్రాన్ ఖాన్ లేవనెత్తిన అల్లర్లపై మిలటరీ స్వయంగా యాక్షన్ తీసుకుంటోంది. ఇది ఇమ్రాన్ ఖాన్ దాకా వెళ్లింది. పీటీఐ పార్టీని నాశనం చేస్తూ కొంత పార్టీని మిలటరీ ప్రోత్సాహిస్తోంది. ‘ఇస్తేకామ్ ఏ పాకిస్తాన్ ’ అనే కొత్త పార్టీని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా పెట్టారు. పీటీఐ నేతలనే లాగేస్తున్నాడు.

    అయినా ఇమ్రాన్ రాజీపడడం లేదు. పఠాన్ అయిన ఇమ్రాన్ ఖాన్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో పాకిస్తాన్ లో ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.