Heroine: అందం చందం అభినయం ఉన్నా కూడా ఎంతో మంది తెలుగు హీరోయిన్లు టాలీవుడ్ లో అగ్రస్థానానికి ఎదగలేకపోతున్నారు. అదే ఏమీ లేకున్నా కొందరు ఉత్తరాధి, దక్షిణాది హీరోయిన్లు టాప్ లోకి వెళుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ఏంటీ కథ అన్నది సినీ వర్గాల్లోచాలా మందికి తెలుసు.. సినీ అవకాశాలు రావాలంటే అందం, అభినయం లేకున్నా ఫర్వాలేదన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఉంటే అది ఒకటి ప్లస్ లాగా పనిచేస్తుంది… లేదంటే దర్శక నిర్మాతలు, హీరోలను ‘మచ్చిక చేసుకునే’ నేర్పు అయినా ఉండాలి. చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ లోని అగ్రహీరోలను బుట్టలో పడేసి అవకాశాలు దక్కించుకుంటారన్న టాక్ ఉంది. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం హీరోల కంటే కూడా నిర్మాతలను ఆకర్షిస్తోందన్న టాక్ ఇండస్ట్రీలో వినపిస్తోంది.

సాధారణంగా ఒక సినిమా పూర్తయ్యాక హీరో హీరోయిన్ల మధ్య పుకార్లు షికార్లు చేస్తాయి. వారిద్దరి మధ్య రిలేషన్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. తరచూ వాటి గురించి గాసిప్ లు వింటాం.
Also Read: రీ-ఎంట్రీ ఇస్తాను అంటున్న ఫ్యామిలీ బ్యూటీ !
కానీ నాజూకు అందమైన హీరోయిన్ మాత్రం హీరోలతో అంతగా కలిసిపోదు.. ఆమె చిత్ర నిర్మాతలు, దర్శకులతో బాగా కలిసిపోతుందని టాక్ ఉంది.
తాజాగా హిట్ కొట్టకపోయినా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. చిత్ర నిర్మాతలతో ఆమెకున్న సన్నిహిత సంబంధాలే దీనికి కారణమని ఒక గాసిప్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పెద్దగా సినిమాలు లేవు కానీ దర్శక నిర్మాతలతో ఆమెకు ‘అనుబంధమే’ ఆమెకు అవకాశాలు ఇంకా దక్కేలా చేస్తున్నాయన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది..
గత ఏడాది ఆమె భారీ ఫ్లాప్ ను చవిచూసింది. ఇప్పుడు ఓ సీనియర్ హీరో సరసన ఓ భారీ చిత్రంలో నటిస్తోంది. సినిమాలను ఎలా పట్టుకోవాలో ఆమెకు బాగా తెలుసు అన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
Also Read: ప్చ్.. మరో స్టార్ హీరోకి కరోనా పాజిటివ్ !
[…] Allu Arjun: ‘పుష్ప’ సినిమా సూపర్ హిట్ తర్వాత మరో పాన్ ఇండియా సినిమాకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్ నిర్మించే ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా రూ.75 కోట్ల రెమ్యునరేషన్ అడిగినట్లు వార్తలొస్తున్నాయి. అందుకు ఆ సంస్థ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్లు అట్లీ, మురుగదాస్‌లలో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. […]
[…] […]
[…] […]