Eesha Rebba: తెలుగు తెరపై పాల నురుగు అందాలను అద్దే ప్రయత్నంలో ఉంది తెలుగు భామ ‘ఈషా రెబ్బా’. తాను అచ్చ తెలుగు అమ్మాయి కావడంతోనే స్టార్ హీరోయిన్ కాలేకపోయాను అని అంటుంది ఈషా. కొత్తల్లో ఎక్స్ పోజింగ్ విషయంలో మొహమాట పడటమే తాను చేసిన తప్పు అంటుంది. అందుకే, ఈషా కెరీర్ నత్తలా నెమ్మదిగా సాగుతూ చిన్నాచితకా చిత్రాలకే పరిమితం అయ్యింది అట.

ప్రస్తుతం అమ్మడు చేతిలో క్రేజీ ఆఫర్లేవీ లేవు. అయితే ఈషా ఏ మాత్రం నిరాశ చెందకుండా ఛాన్స్ ల కోసం ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుంది.
Also Read: Kalyan Ram Wife Favourite Hero: కళ్యాణ్ రామ్ భార్య ఆ స్టార్ హీరో కి ఎంత పెద్ద ఫ్యాన్ తెలుసా!
కుర్రాళ్ల హృదయాల పై తనదైన గ్లామర్ ముద్రను ముద్రించడానికి రోజురోజుకు అందాల పరిధి దాటుతుంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్ తో ఘాటు ఫోజులిచ్చింది. తాజాగా తన ఘాటు ఫోటోలు వదిలింది. షర్ట్ విప్పేసి బెడ్ పై పడుకుని మరీ కసిగా ఫోజులిచ్చింది.

దాంతో అమ్మడు క్లీవేజ్ అందాలు స్పష్టంగా కనిపించాయి. పైగా తన ఒయ్యారాలు హైలైట్ అయ్యేలా ఒళ్ళు విరుచుకుని పడుకుంది ఈషా. మొత్తమ్మీద అందాల ఆరబోత కోసం ఈషా రెబ్బా చాలా కష్టపడుతుంది. ఆ కష్టం ఈ ఫోటోల్లో క్లారిటీగా కనిపిస్తోంది. మరి, మీరు కూడా ఈషా రెబ్బా ఫోటో పై ఒక లుక్కేయండి.
అయితే, ఈషా రెబ్బా తన వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తోన్నా… ఆమెను ఆదరించడం లేదు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. అందుకే ఈషా గ్లామరస్ గా కనిపించేందుకు బోల్డ్ ఫోటో షూట్ లు చేస్తూ మొత్తానికి రచ్చ చేయడానికి తెగ కష్టపడుతుంది. అలాగే పరాయి భాషల భామలకు పోటీ ఇచ్చేందుకు బికినీ కూడా వేయడానికి సై అంటుంది.

సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి చాలా జిమ్మిక్కులు చేస్తోంది. కానీ, ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్టు.. ఈషా రేంజ్ మాత్రం పెరగడం లేదు. మరోపక్క నెటిజన్లు కూడా ఈషాను ట్రోల్ చేస్తున్నారు. ఛాన్స్ ల కోసం రోజురోజుకు దిగజారిపోతున్నావ్ ?, ఇప్పటికైనా ఎక్స్ పోజింగ్ మీద కాకుండా నటన పై ఫోకస్ పెట్టు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read:Senior Hero Naresh Marriage Life: ముగ్గురు భార్యలతో ముగ్గురు పిల్లలు..మూడో భార్యను నరేశ్ వదలలేదా?
Recommended Videos
[…] […]
[…] […]