Anti-Conversion law : ఆంధ్రాలో బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లు తక్షణ అవసరం

ఆంధ్రాలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరుగుతున్నాయి. హిందూ మతంలో ఉన్న అసమానతలను సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా మొదటి నుంచి ఆంధ్రాలో ఇలా లేవు.

Written By: NARESH, Updated On : June 21, 2023 7:13 pm
Follow us on

Anti-Conversion law : మత స్వేచ్ఛ వేరు. బలవంతపు మత మార్పిడి వేరు. రెండింటి మధ్య గీత చాలా సన్నగా ఉంటుంది. దాన్ని సరిగ్గా గుర్తించాలి మనం.. మత భేదం ఉండకూడదు. మానవులందరూ సమానమే. మత భేదం ఏర్పడడానికి కారణాలు కూడా ఉండకూడదు. కారణాలు లేనప్పుడు మతభేదాలు ఏర్పడవు.

గత శతాబ్ధంగా జరుగుతున్న సామూహిక మత మార్పడిలు మత భేదానికి కారణం కాగా.. దాని వలన ఒక మతం లో ఏమిటీ మా మతస్థులు ఎందుకు వెళ్లిపోతున్నారు? మతం మారుతున్నారని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇది అన్ని మతాల వారికి వేస్తున్న ప్రశ్న. వాళ్లు ఆత్మ సాక్షిగా దీన్ని అంగీకరించాలి.

ఆంధ్రాలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరుగుతున్నాయి. హిందూ మతంలో ఉన్న అసమానతలను సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా మొదటి నుంచి ఆంధ్రాలో ఇలా లేవు.

ఆంధ్రలో మత మార్పిడులు.. ఆంధ్రాలో బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లు తక్షణ అవసరంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.