Homeఎంటర్టైన్మెంట్Hari Hara Veera Mallu New Poster: దూసుకొస్తోంది హరిహర వీరమల్లు విజయరథం.. షేక్ చేస్తున్న...

Hari Hara Veera Mallu New Poster: దూసుకొస్తోంది హరిహర వీరమల్లు విజయరథం.. షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ వీరత్వం

Hari Hara Veera Mallu New Poster: పవర్ స్టార్ లోని ఆ పవర్ ను ఎంత వాడుకుంటే అంతగా బయటకు వస్తుంది. ఓ వకీల్ సాబ్ కానీ.. మరో భీమ్లా నాయక్ లా పవన్ లోని వీరావేశం మరేసినిమాలోనూ లేదు. కానీ తొలిసారి స్వాతంత్ర్య సమరయోధుడిగా ఒక చారిత్రక ‘హరిహర వీరమల్లు’ పాత్రలో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయాడు.

Hari Hara Veera Mallu New Poster
pawan kalyan

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ నుంచి ఒక ‘పవర్ గ్లాన్స్ ’ విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించగానే పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదివరకే రిలీజ్ చేసిన పోస్టర్ ను వైరల్ చేశారు.

రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2ను పురస్కరించుకొని ఒక పవర్ గ్లాన్స్ ను విడుదల చేయబోతున్నారు. దీని కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు హరిహర వీరమల్లు టీం మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆ పవర్ గ్లాన్స్ నుంచి ఓ చిత్రాన్ని రిలీజ్ చేసింది. అదిప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Hari Hara Veera Mallu New Poster
pawan kalyan

ఇందులో పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు మాత్రం గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. ‘స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తోంది వీరమల్లు విజయరథం’ అంటూ క్రిష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ చిత్రం ఆగిపోయిందంటూ అనుమానపడుతున్న వారికి సమాధానంగా చిత్రం పూర్తి కావచ్చిందని.. అందులో పవన్ కళ్యాణ్ ఒక రథంపై శత్రువుల సంహారానికి వెళుతున్న యుద్ధ సన్నివేశాన్ని క్రిష్ విడుదల చేశారు. రేపటి గ్లాన్స్ తో టాలీవుడ్ షేక్ అవ్వడం ఖాయమని.. సోషల్ మీడియాను పవన్ షేక్ చేయబోతున్నారని ఈ చిత్రం పోస్టర్ లను బట్టి తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper