Modi vs Mamata: నౌఖాలీ-టు-మరిచ్చాపి-టు-సందేశ్ ఖలి, ఇదీ హిందువుల దుస్థితి

బెంగాల్ లో మహాభారత యుద్ధం జరుగబోతోంది. దేశంలోనే అత్యంత ఉద్వేగంగా.. ఉద్నిగ్నంగా బెంగాల్ లో ఎన్నికలు ఉండబోతున్నాయి. అందుకే మోడీ మార్చి మొదటి వారంలో మూడు సార్లు బెంగాల్ కు వెళుతున్నారు. మార్చి 1న ఆరంభ, మార్చి 2వ తేదీ కృష్ణ నగర్, మార్చి 6 వ తేదీ బారాసత్.. బారాసత్ లో సందేశ్ ఖలీ ఉండడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. బెంగాల్ లో మమతా బెనర్జీ కూడా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిని మార్చాలని.. ఇంటింటికి జనాలను పంపి.. పోలీసులను పంపి.. మార్చి 3న సీఎం మీటింగ్ ఉందని పెద్ద ఎత్తున మొబలైజ్ చేస్తున్నారు. బెంగాల్ లో ఢీ అంటే ఢీ అంటూ మోడీ, మమతా సవాల్ చేస్తున్నారు. నౌఖాలీ-టు-మరిచ్చాపి-టు-సందేశ్ ఖలి, ఇదీ హిందువుల దుస్థితి అనడంలో ఎలాంటి సందేహం లేదు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : February 24, 2024 3:41 pm

బెంగాల్ లో మహాభారత యుద్ధం జరుగబోతోంది. దేశంలోనే అత్యంత ఉద్వేగంగా.. ఉద్నిగ్నంగా బెంగాల్ లో ఎన్నికలు ఉండబోతున్నాయి. అందుకే మోడీ మార్చి మొదటి వారంలో మూడు సార్లు బెంగాల్ కు వెళుతున్నారు. మార్చి 1న ఆరంభ, మార్చి 2వ తేదీ కృష్ణ నగర్, మార్చి 6 వ తేదీ బారాసత్.. బారాసత్ లో సందేశ్ ఖలీ ఉండడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.

బెంగాల్ లో మమతా బెనర్జీ కూడా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిని మార్చాలని.. ఇంటింటికి జనాలను పంపి.. పోలీసులను పంపి.. మార్చి 3న సీఎం మీటింగ్ ఉందని పెద్ద ఎత్తున మొబలైజ్ చేస్తున్నారు. బెంగాల్ లో ఢీ అంటే ఢీ అంటూ మోడీ, మమతా సవాల్ చేస్తున్నారు.

నౌఖాలీ-టు-మరిచ్చాపి-టు-సందేశ్ ఖలి, ఇదీ హిందువుల దుస్థితి అనడంలో ఎలాంటి సందేహం లేదు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.