Long Term Indian Political Leaders : మోడీ, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, యోగి ఆదిత్యనాథ్.. వీళ్లందరి మధ్యన ఉన్నట్టువంటి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? వీరి విజయ రమస్యమేమిటి? ఎందుకు వరుసగా గెలుస్తున్నారు.? వీళ్లందరి సిద్ధాంతాలు వేరైనా.. జనం దృష్టిలో వీరందరూ ఒక్కటే.
ప్రస్తుతం వీళ్లందరూ ప్రస్తుత ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. ఎక్కువ కాలం ఉన్నవారి లెక్క చూస్తే.. 10 సంవత్సరాలపైన ఉన్న సీఎంల లెక్క చూస్తే 46 మంది ఉన్నారు. 20 ఏళ్లు పాలించిన సీఎం లు ఆరుగురున్నారు. పవన్ కుమార్ అనే నేత సిక్కిం సీఎంగా 24 ఏళ్లు ఉన్నారు. అందరికన్న ఎక్కువ. పశ్చిమ బెంగాల్ కు జ్యోతి బసు 23 ఏళ్లు సీఎంగా ఉన్నారు. ప్రస్తుతం ఒడిషా సీఎంగా నవీన్ పట్నాయక్ 23 ఏళ్లుగా ఉంటున్నారు. జగన్ అపాన్ అరుణాచల్ ప్రదేశ్ గా 22 ఏళ్లుగా చేశారు. ఇలా ఎంతో మంది దేశంలో సీఎంలుగా నాన్ స్టాప్ గా చేస్తున్నారు.
అసలు వీరి విజయరహస్యం ఏంటి? ఎందుకు ఇన్నేళ్లు సీఎంగా చేశారు. వీళ్ళందరి సిద్ధాంతాలు వేరైనా జనం దృష్టిలో ఒక్కటేనని నిరూపించుకున్నారు. దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
