BRS MLA candidates List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. ఇంకా ఎన్నికల సందడి మొదలు కాకముందే సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు.
వేములవాడ సహా కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను సీఎం కేసీఆర్ మార్చారు. ఏకంగా 11 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. వివాదాస్పదులు అయిన బెల్లంపల్లి ఎమ్మెల్యే సహా కొందరినీ అలాగే ఉంచి సీట్లు ఇవ్వడం విశేషం. ఇక జనగాంలో అభ్యర్థిగా ముత్తిరెడ్డిని ప్రకటించకుండా కేసీఆర్ వాయిదా వేశాడు.
ఏఏ నియోజకవర్గాల్లో ఎవెరవెరని ప్రకటించారన్నది కింది లిస్ట్ ప్రకారం చూడొచ్చు.