https://oktelugu.com/

Kerala political parties : హమాస్ ని నిర్ద్వందంగా ఖండించని కేరళ రాజకీయ పార్టీలు

హమాస్ ని నిర్ద్వందంగా ఖండించని కేరళ రాజకీయ పార్టీలపై తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : October 31, 2023 / 04:01 PM IST

    Kerala political parties : కేరళలోని కొచ్చి పక్కన కళమెస్సరీ పేలుళ్లలో ముగ్గురు మృతిచెందారు. ఎంతో మంది గాయపడ్డారు. ఇది నేనే చేశానని.. ‘డొమానికో మార్టిన్’ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఒప్పుకున్నాడట.. ఒకే ఒక్క వ్యక్తి చేయడం.. బాంబు పేల్చానని ఒప్పుకోవడం ప్రపంచంలో, భారత్ లో ఇదే తొలిసారి. దీన్ని అతడు రాగానే టీవీల్లో , మీడియాలో హోరెత్తించారు.

    కేరళలో రైల్లో పేలుడు జరిగితే.. చేసిన వ్యక్తిని మెంటల్లీ ఇల్లిడ్ పర్సన్ అని తోసిపుచ్చారు. తర్వాత అతడు ఐసిస్ ప్రభావంతోనే చేశాడని తేలింది. ఐఈడీ పేలుళ్లు ఒకే ఒక్క వ్యక్తి ఎలా చేయగలడు. చేసిన వ్యక్తి నేనే చేశానని ఎలా ఒప్పుకుంటాడు. దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    హమాస్ ని నిర్ద్వందంగా ఖండించని కేరళ రాజకీయ పార్టీలపై తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.