Kerala Christians : కేరళ క్రైస్తవ ఆలోచనల్లో ఎందుకు మార్పు వచ్చింది. దానివల్ల కేరళ రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి. బీజేపీ హిందువుల పార్టీగా ముద్రపడింది. కేరళలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఘననీయంగా ఉన్నారు. అందుకే అక్కడ బీజేపీ ఎదగలేదు.
అయితే బీజేపీ వేరే మతాన్ని డైరెక్టుగా విమర్శించలేదు. కాకపోతే బీజేపీ పాయింట్ హిందువులకు అనుగుణంగా ఉంటుంది. ఎవరి మీద వివక్ష చూపమంటూ అన్ని మతాల వారికి పథకాలను బీజేపీ అందజేస్తోంది. ఇన్నేళ్ల పాలన ముగిశాక మోడీ అందరినీ సమానంగా చూస్తూ అన్ని మతాలను గౌరవిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఈశాన్య భారత ఎన్నికల్లో క్రిస్టియన్ డామినేట్ ఏరియాలుగా ఉన్నాయి. త్రిపుర, నాగాలాండ్ తప్పితే అన్నింట్లోనూ కమ్యూనిస్టు ప్రాబల్యం ఉంటుంది. క్రైస్తవులు అత్యధికంగా ఉన్న చోట కూడా బీజేపీ విజయం చూస్తే అందరూ కమలం పార్టీకి మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతోంది.
కేరళలో కూడా ఈ మార్పు కనిపిస్తోంది. క్రైస్తవుల పునరాలోచనలతో మారుతున్న కేరళ రాజకీయ సమీకరణలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
