Pawan Kalyan vs CM Jagan : వైసీపీ ప్రత్యక్షంగా రౌడీ మంత్రుల చేత ప్రత్యర్థులను టార్గెట్ చేయిస్తోంది. ఇక ముఖ్యమంత్రియే స్వయంగా పవన్, చంద్రబాబులపై దారుణంగా మాట్లాడుతున్నారు. ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే చెలరేగిపోతోంది. చివరకు పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారాన్ని ఇప్పుడు అభాసుపాలు చేస్తోంది.
దీంతో ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి పూజలు చేస్తున్న ఫొటోను రిలీజ్ చేశారు. దీంతో వైసీపీ బ్యాచ్ విమర్శలకు ముకుతాడు పడింది. అయితే జగన్ లూప్ హోల్స్ తెలియక కాదు.. పవన్ కళ్యాణ్ కు సభ్యత అడ్డు వచ్చి అలాంటి విమర్శలు చేయడం లేదు. వైసీపీలా నీచ రాజకీయాలు చేయడం లేదు.
ముందస్తు ఎన్నికలు ఏపీలో జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మోడీతో జగన్ భేటి వెనుక జమిలీ ఎన్నికలు జరుగబోతున్నాయని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర భయంతోనే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని.. దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
