Pawan Kalyan vs CM Jagan : పవన్ కళ్యాణ్ పై సంస్కార హీనంగా దిగజారి మాట్లాడుతున్న జగన్

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ ఎదిగారు. తండ్రి చనిపోతే శవాన్ని పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేయించారు. 16 నెలలు జైలు జీవితం గడిపారు. ఇది మీ ట్రాక్ రికార్డ్. సొంత చెల్లెలు షర్మిల మీ పార్టీని కాపాడితే ఆమె తన్ని తరిమేశారు. సొంత బాబాయి హత్య జరిగితే హంతకులను ఇంతవరకూ పట్టుకోలేదు

Written By: NARESH, Updated On : June 29, 2023 5:23 pm
Follow us on

Pawan Kalyan vs CM Jagan : ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి హోదా మరిచి దిగజారి మాట్లాడుతున్నాడు. నిన్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో రాజకీయ మాటలు మాట్లాడడం వివాదాస్పదమైంది. ప్రజల డబ్బుతో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడే నైతిక హక్కు ఉందా? అని జగన్ ను అందరూ ప్రశ్నిస్తున్నారు.

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ ఎదిగారు. తండ్రి చనిపోతే శవాన్ని పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేయించారు. 16 నెలలు జైలు జీవితం గడిపారు. ఇది మీ ట్రాక్ రికార్డ్. సొంత చెల్లెలు షర్మిల మీ పార్టీని కాపాడితే ఆమె తన్ని తరిమేశారు. సొంత బాబాయి హత్య జరిగితే హంతకులను ఇంతవరకూ పట్టుకోలేదు. జగన్ ఇప్పటికైనా పవన్ లాంటి నిజాయితీపరుడిపై మాట్లాడే అర్హత లేదు. పవన్ లాంటి వ్యక్తి స్వయంగా ఎదిగాడు. కష్టపడి పైకొచ్చాడు. సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు.

పవన్ కళ్యాణ్ పై సంస్కార హీనంగా దిగజారి మాట్లాడుతున్న జగన్ తీరు రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.