Manipur : 16 పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు మణిపూర్ యాత్ర చేసి వచ్చారు. ఇందులో చాలామందికి మణిపూర్ ఇదే మొదటిసారి వెళ్లడం.. పాపం వారికి మణిపూర్ ప్రజల స్థితిగతులపై తెలుసుకోవడానికి అవకాశం దక్కింది. మొట్టమొదటి సారి వీరికి మణిపూర్ లో కష్టాలు తెలిసివచ్చాయి.
2012 తర్వాత ఎంపీలు ఎవరూ మణిపూర్ లో పర్యటించలేదు. సడెన్ గా మణిపూర్ పై ఎప్పుడూ లేనంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఎవరూ చేయనన్నీ సార్లు యాత్రలు మోడీ చేశారు. ఇవాళ సంఘటన జరిగింది కాబట్టి రాజకీయ ప్రయోజనం కోసం ఈ ప్రతిపక్షాల కూటమి మణిపూర్ లో పర్యటిస్తోంది.
నిజానికి ఈశాన్య భారతం ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీనే. ఆ పార్టీ ఎంపీలే ఇప్పుడు మండుతున్న మణిపూర్ వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఎన్ని ఎన్ కౌంటర్లు చేశారు..? వేలాది మందిని చంపారు? అల్లర్లలో చాలామంది చనిపోయారు..
ప్రతిపక్ష ఎంపీలు మణిపూర్ పై చేస్తున్న రాజకీయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..