https://oktelugu.com/

హీరో వాహనాలపై బంపర్ ఆఫర్.. పెట్రోల్ కష్టాలకు చెక్..?

దేశంలో రోజురోజుకు వాహనాల వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు చేరడంతో ఇంధనంతో నడిచే వాహనాలతో పోలిస్తే పెట్రోల్ తో నడిచే వాహనాలే బెస్ట్ అని భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రముఖ సంస్థ హీరో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్లను ఇస్తోంది. Also Read: ఐసీఐసీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్.. వడ్డీ […]

Written By: , Updated On : February 23, 2021 / 06:02 PM IST
Follow us on

Hero Vehicles

దేశంలో రోజురోజుకు వాహనాల వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు చేరడంతో ఇంధనంతో నడిచే వాహనాలతో పోలిస్తే పెట్రోల్ తో నడిచే వాహనాలే బెస్ట్ అని భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రముఖ సంస్థ హీరో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్లను ఇస్తోంది.

Also Read: ఐసీఐసీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్.. వడ్డీ లేకుండా రూ.10 వేలు పొందే ఛాన్స్..?

హీరో కంపెనీ లిథియం అయాన్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుపై ఏకంగా 5 సంవత్సరాల వారంటీ ఇస్తుండటం గమనార్హం. కొన్ని స్కూటర్ల కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్లను కూడా ఇస్తూ ఉండటం గమనార్హం. హీరో ఎలక్రిక్ ఆప్టిమా, ఎలక్ట్రిక్ స్కూటర్వా స్కూటర్లను కొనుగోలు చేస్తే ఏకంగా 4,000 రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. మార్చి నెలాఖరు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Also Read: రేషన్ కార్డ్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో రేషన్ ఏటీఎంలు..?

ఈ స్కూటర్ ప్రారంభ ధర 54,990 రూపాయలు కాగా దేశరాజధాని ఢిల్లీ లో కొనుగోలు చేసే వినియోగాదారులకు ఈ వాహనాల డిస్కౌంట్ లభిస్తుంది. హీరో కంపెనీ ఎలక్ట్రిక్ ఏరోడైనమిక్ డిజైన్‌తో ఈ కారును కొనుగోలు చేయడం గమనార్హం. ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ కు దాదాపు 4 గంటల సమయం పడుతుంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

హీరో యొక్క ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటర్ 25 కిలోమీటర్ల వేగంతో ఈ ఎలక్ట్రిక్ బైక్ బరువు 68 కిలోమీటర్లు కావడం గమనార్హం. తక్కువ బరువు ఉన్న ఈ స్కూటర్ ను కొనుగోలు చేస్తే ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. ఎన్నో మంచి క్వాలిటీలు ఉన్న ఈ స్కూటర్ ను మార్చి 31వ తేదీ వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.