spot_img
Homeప్రత్యేకంSantosh Suman : బీహార్ మంత్రివర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు రాజీనామా

Santosh Suman : బీహార్ మంత్రివర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు రాజీనామా

Santosh Suman : బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యాన ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఒక్కటి కావడానికి ఈనెల 23వ తేదీన ప్రతిపక్షాల ఐక్యవేదిక పేరిట ఓ సమావేశం జరుగబోతోంది. అందరినీ ఒకచోటకు నితీష్ చేర్చబోతున్నాడు. అదే నితీష్ కుమార్ బీహార్ లోని పరిణామాలను పట్టించుకోవడం లేదు.

నిన్న బీహార్ కేబినెట్ మంత్రి రాజీనామా చేశాడు. దాని వల్ల నితీష్ కుమార్ ప్రభుత్వం పడిపోదు. రాజీనామా చేసింది కేవలం నలుగురు ఎమ్మెల్యేలు. వాళ్లు పోవడం వల్ల ప్రభుత్వం పడిపోదు. అయితే బీహార్ లో మండల రాజకీయాలు కేంద్రీకృతం అయ్యాయి. అక్కడ ఇది జరిగింది చిన్న విషయం కాదు.

ఈ హిందూస్థాన్ అవామీ మోర్చా అంటే మహా దళితులు.. బీహార్ లో మాంఝీ వర్గానికి చెందిన 11శాతం మెజార్టీగా ఉన్నారు. బీహార్ లో 16శాతం ఎస్సీలల్లో 11శాతం ఉన్న జితిన్ రాం మార్జీ కుమారుడు సతీష్ సుమన్ రాజీనామా చేశారు. మైనర్ ఇరిగేషన్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖ చూస్తున్నాడు.

రాజీనామా చేయడానికి సుమన్ చెప్పిన కారణం ఏంటంటే.. ‘మా పార్టీని జనతాదళ్ లో కలుపాలని ఒత్తిడి చేస్తున్నారు.. మేం కలుపం.. ఆ ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేశామని’ చెప్పాడు. మా పార్టీని విలీనం చేయవద్దని ఇలా చేశామని తెలిపారు.

బీహార్ మంత్రివర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు రాజీనామా || Santosh Suman || Bihar || Ram Talk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version