https://oktelugu.com/

Jammu & Kashmir : జమ్మూ – కాశ్మీర్ లో సామాజిక న్యాయం దిశగా పార్లమెంట్ లో బిల్లులు

కశ్మీర్ లో సామాజిక న్యాయం దిశగా కేంద్రం ఇప్పుడు అడుగులు వేస్తోంది. జమ్మూ - కాశ్మీర్ లో సామాజిక న్యాయం దిశగా పార్లమెంట్ లో బిల్లులు ఏంటి? వాటి అమలు ద్వారా ఏం జరుగనుంది.? కశ్మీర్ లోని జనాభా.. రిజర్వేషన్లు, హక్కులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : July 18, 2023 7:03 pm
    Follow us on

    Jammu & Kashmir : జమ్మూకశ్మీర్ పై వచ్చే పార్లమెంట్ లో మూడు కొత్త బిల్లులు రాబోతున్నాయి. అవేంటి? కశ్మీర్ ను ఎలా మార్చబోతున్నాయనది తెలుసుకుందాం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో మూడంచెల వ్యవస్థ అమలైంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అమలైంది. మహిళలు వేరే రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో హక్కు ఉంది. వాల్మీకిలకు ఓటు హక్కు, పౌరసత్వం పొందారు. పాకిస్తానీ శరణార్థులకు ఈ హక్కులు దక్కాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాతనే న్యాయం జరిగింది.

    కశ్మీర్ లో సామాజిక న్యాయం దిశగా కేంద్రం ఇప్పుడు అడుగులు వేస్తోంది. జమ్మూ – కాశ్మీర్ లో సామాజిక న్యాయం దిశగా పార్లమెంట్ లో బిల్లులు ఏంటి? వాటి అమలు ద్వారా ఏం జరుగనుంది.? కశ్మీర్ లోని జనాభా.. రిజర్వేషన్లు, హక్కులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    జమ్మూ - కాశ్మీర్ లో సామాజిక న్యాయం దిశగా పార్లమెంట్ లో బిల్లులు || Jammu & Kashmir || Ram Talk