https://oktelugu.com/

Annamalai : ద్రవిడవాదాన్ని తమిళనాడులో చీల్చి చెండాడుతున్న అన్నామలై

తమిళనాడులో ద్రవిడవాదం పేరుతో సమాజం బ్రష్టుపట్టిపోయింది. శతాబ్ధం నుంచి గూడుకట్టుకొని ఉన్న ఈ జాఢ్యాలను అన్నామలై తొలగిస్తున్నాడు. బ్రహ్మణులకు, బ్రాహ్మణవాదానికి అన్నామలై మద్దతుగా నిలుస్తున్నారు. అన్నామలై బ్రాహ్మిణ్ కాదు. కానీ ఈ ద్వేషం ఎన్నాళ్లు అని ప్రశ్నించాడు.

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2023 / 08:51 PM IST
    Follow us on

    Annamalai : నాయకుడు అంటే అన్నామలైలా ఉండాలి. ప్రతిరాష్ట్రంలో అన్నామలై వంటి నాయకుడు ఉంటే రాష్ట్రాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి. నాయకులను బట్టే ఆలోచనలు ఉంటాయి. ప్రతిరాష్ట్రంలో అన్నామలై లాంటివి ఉంటే.. అక్కడ కుల గొడవలు ఉండవు. ప్రాంతాల మధ్య చిచ్చులు ఉండవు. మతాల మధ్య చిచ్చులు ఉండవు. అన్నామలై ఏ రోజు ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కులాలు, ప్రాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. నాయకుడిగా ఎందుకు సర్టిఫికెట్ ఇస్తున్నామంటే పర్ ఫెక్ట్ ఆలోచనలతో సాగుతున్నారు.

    తమిళనాడులో ద్రవిడవాదం పేరుతో సమాజం బ్రష్టుపట్టిపోయింది. శతాబ్ధం నుంచి గూడుకట్టుకొని ఉన్న ఈ జాఢ్యాలను అన్నామలై తొలగిస్తున్నాడు. బ్రహ్మణులకు, బ్రాహ్మణవాదానికి అన్నామలై మద్దతుగా నిలుస్తున్నారు. అన్నామలై బ్రాహ్మిణ్ కాదు. కానీ ఈ ద్వేషం ఎన్నాళ్లు అని ప్రశ్నించాడు. ఆ కులాన్ని తరిమికొట్టడం ఏంటని నిలదీశాడు.

    ద్రవిడవాదాన్ని ద్రవిడనాడులో చీల్చి చెండాడుతున్న అన్నామలై పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.