Farmers Protest 2.0 : మళ్లీ మొదలైంది.. ఢిల్లీకి రైతుల ట్రాక్టర్ యాత్ర కొనసాగింది. వాళ్లు రైతులా? వాళ్ల ముసుగులో అరాచకవాదులా? అన్నది తెలియడం లేదు. అసలు వీరి డిమాండ్ ఏంటి? పంజాబ్ రైతులు చేస్తున్న డిమాండ్ ఏంటి? అన్నది చూద్దాం.
రైతుల ప్రధాన డిమాండ్లు ఏంటంటే?
కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం కావాలన్నది ప్రధాన డిమాండ్. ఇక రుణమాఫీ, 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్, డబ్ల్యూ.టీవో నుంచి ఉపసంహరణ, ఉపాధి పథకం కింద పనిదినాలు రెట్టింపు, గత ఆందోళనలో పెట్టిన క్రిమినల్ కేసులన్నీ రద్దు.. కరెంటు చట్టం పూర్తిగా వెనక్కి తీసుకోవాలన్నది రైతుల డిమాండ్..
ఇది రైతుల ఆందోళనా? రాజకీయ ఆందోళనా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.