
5 ఏళ్ల బాలుడు కుటుంబ సభ్యులు లేకుండా ఢిల్లీ నుండి బెంగళూరుకు ఒక్కడే విమానంలో ప్రయాణం చేసాడు, వివరాల్లోకి వెళితే, బెంగళూరుకు చెందిన 5 ఏళ్ల విహాన్ శర్మ లాక్‌డౌన్ వల్ల ఢిల్లీలో చిక్కుకుపోయాడు. అయితే 3 నెలల అనంతరం ప్రస్తుతం విమానాలు నడుస్తుండడంతో అతను ఢిల్లీ నుంచి బెంగళూరుకు ఒంటరిగా విమానంలో ప్రయాణించి కన్నతల్లి వద్దకు చేరుకున్నాడు.. ఆ సమయంలో వారిద్దరినీ తీసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/BLRAirport/status/1264797556460015616
