జారా యెస్మిన్ ఒక మోడల్, నటి. ఈమె తన వినోద ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అనేక మ్యూజిక్ వీడియోలు, వాణిజ్య ప్రకటనలలో కనిపించింది ఈ బ్యూటీ.
జారా గురు రంధవా, దర్శన్ రావల్, పాలక్ ముచ్చల్ వంటి ప్రసిద్ధ కళాకారులతో కలిసి పనిచేసింది.
వినోద పరిశ్రమలో ఆమె ప్రయాణం పంజాబీ పాట ఇక్ వార్‌తో ప్రారంభమైంది. ఈ పాటలో, ఆమె ఫలక్ షబీర్, గురు రంధవాతో కలిసి డ్యాన్స్ చేసింది.
ఈ అవకాశం ఆమె ప్రతిభకు గుర్తింపు తెచ్చేందుకు దోహదపడింది.
రీసెంట్ గా జారా అందమైన బ్లూ కలర్ దుస్తులు ధరించి ఉన్న అందమైన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
ఈ డ్రెస్ ఆమె ఫిగర్‌ను హైలైట్ చేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.
ఒక పువ్వును పట్టుకుని అందంగా పోజులిచ్చింది. ఇక తన పోస్ట్‌లో కిషోర్ కుమార్, లతా మంగేష్కర్, వైభవ్ సింగ్‌లను కీర్తించింది.