Zaara Yesmin: జారా అందాలు జర చూడరాదే.. ఆగమాగం చేస్తుంది గా..
జారా యాస్మిన్..పేరు కొత్తగా అనిపిస్తుంది కదా. కానీ రుఖ్సార్ యాస్మిన్ అంటే మాత్రం చాలా మందికి తెలుసు. సోషల్ ప్లాట్ ఫామ్‌లలో ఆమెకు ఫుల్ ఫ్యాన్ పాలోయింగ్ ఉంటుంది. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.