బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు మరోసారి అందాల ప్రదర్శన చేసింది. అందాలను చూపిస్తూ అట్రాక్ట్ గా ఫొటో షూట్‌తో ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంది ఈ భామ. Photo: Instagram
రెడ్ కలర్ బ్లౌజ్, చీర ధరించి హాట్ లుక్‌తో అట్రాక్టివ్ గా నిలిచింది. కొంగు తీసేసి కెమెరాలకు స్టన్నింగ్ ఫొజోలు ఇస్తూ కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తోంది. Photo: Instagram
వెనక్కి తిరిగి ఇలా హొయలు ఒలికిస్తూనే అందాన్ని ఆరబోసింది విష్ణు ప్రియ. ఈ గ్లామర్ షో చూస్తూ అభిమానులు వహ్ విష్ణు అంటూ కామెంట్లు చేస్తున్నారు. Photo: Instagram
టీవీ షోలతో విష్ణుప్రియ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా పోవే పోరా షోకు యాంకరింగ్ చేసి బాగా గుర్తింపు తెచ్చుకుంది. Photo: Instagram
మరిన్ని షోలకు కూడా యాంకరింగ్ చేసినా పోవే పోరా ఆమెకు మంచి గుర్తింపును అందించింది. ఇందులో సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసింది. Photo: Instagram
చెక్‌మేట్ అనే సినిమాలో విష్ణుప్రియ హీరోయిన్గా నటించింది. కానీ ఇందులో బోల్డ్ క్యారెక్టర్ చేసింది అమ్మడు. అడపదడపా కొన్ని చిత్రాల్లోనూ కనిపించింది. అయితే, హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రావడం లేదని చెప్పాలి. Photo: Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంది విష్ణు. మరి ముందు ముందు ఎలాంటి ఆఫర్లు అందుకుంటుందో చూడాలి. Photo: Instagram