HomeఫోటోలుSrileela : శ్రీలీల ఈ అందాలన్నీ ఎక్కడ పోశావమ్మా..? ఫోటోలుసినిమా ఫొటోలు Srileela : శ్రీలీల ఈ అందాలన్నీ ఎక్కడ పోశావమ్మా..? Srileela: శ్రీలీల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. ఈ బ్యూటీకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. By Swathi Chilukuri Monday, 14 April 2025, 14:43 PM FacebookXWhatsAppCopy URL Srileela శ్రీలీల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. ఈ బ్యూటీకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డ్యాన్స్ లో సాయి పల్లవి తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎక్కువ సంపాదించిన బ్యూటీ శ్రీలీల. క్లాస్ ప్రేక్షకుల్లో ఈ బ్యూటీ కి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ బ్యూటీ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కొత్త ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈమె డ్యాన్స్, నటనతో ఎంతో ఆకట్టుకుంది. తన క్యూట్ నెస్ కు మరింత ఫాలోయింగ్ ఉంది. శ్రీలీల రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కూడా నటించే అవకాశాన్ని పొందింది ఈ ముద్దుగుమ్మ. TagsInstagram PhotosLatest PhotosSrileelaSrileela Photostollywoodtollywood heroine Share FacebookXWhatsAppCopy URL Previous articleChennai Super Kings: సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ పాస్.. ఇక చెన్నైకే మిగిలింది.. ట్రోల్స్ షురూNext articlePawan Kalyan: తిరుమలలో 17 లక్షల రూపాయలతో అన్నదానం చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? KTR The Paradise : నాని ‘ప్యారడైజ్’ కోసం చాలా ఏళ్ల తర్వాత థియేటర్ కు కేటీఆర్.. కారణమదే.. Most Popular vivo V80: ZEISS Portrait So Proతో కంటెంట్ క్రియేటర్లకు వరం ఈ ఫోన్.. త్వరపడండి Royal Enfield Himalayan 440 Review : పాత ఫార్ములాకు కొత్త పదును.. ఎలా ఉందంటే? Janasena Party: సంచలనం రేపుతున్న చాణక్య సర్వే.. భవిష్యత్తు ఇక జనసేన దే! Sampoornesh Babu: ‘ది ప్యారడైజ్’ కి సంపూర్ణేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు! Bigg Boss 10 Telugu: షాలిని ‘లిప్ స్టిక్ స్టార్’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అరియానా! Nara Lokesh: ఆ బాలుడి కోసం కదిలిపోయిన నారా లోకేష్.. అసలేమైందంటే? Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? AUS vs SA: ఆస్ట్రేలియా ఇలా కూడా ఆడుతుందా.. బాబోయ్ ఇదేం విడ్డూరం.. IND vs SL: శ్రీలంక కు కాదు.. పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన టీమ్ ఇండియా..