HomeఫోటోలుSrimukhi : పండగ రోజు అందంగా ముస్తాబైన శ్రీముఖి..ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా అదిరిపోయిందిగా.. ఫోటోలుసినిమా ఫొటోలు Srimukhi : పండగ రోజు అందంగా ముస్తాబైన శ్రీముఖి..ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా అదిరిపోయిందిగా.. By Swathi Chilukuri Monday, 13 January 2025, 14:21 PM FacebookTwitterWhatsAppCopy URL Srimukhi రాములమ్మ అనగానే సినిమా చాలా తక్కువ మందికి గుర్తు వస్తుంది కావచ్చు కానీ ఎక్కువ మందికి శ్రీముఖి గుర్తు వస్తుంది. ఇక ఈమె అందమైన ఫోటోల గురించి మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ డూపర్ గా ఉంటాయి. భోగి వేడుకల్లో కూడా అదిరిపోయింది ఈ బుట్టబొమ్మ. ప్రతిసారీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కనిపించింది శ్రీముఖి. సినిమాలు, హోస్ట్, యాంకర్ అంటూ తెగ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇక పటాస్ షోతో ఈమెకు ఎనలేని క్రేజ్ వచ్చింది. ఈ షోతో తన టాలెంట్ బయటపడిందనే చెప్పాలి. ఈ షో వల్ల అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో షోలను హోస్ట్ చేసింది ఈ అందాల భామ. ఇక గ్లామర్ ఫోటోల కంటే ట్రెండింగ్ లుక్స్ లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది ఈ బుట్టబొమ్మ. TagsAnchor SrimukhiMakara sankrantisrimukhiSrimukhi Latest PhotosSrimukhi Phototollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleIPhone : రికార్డు సృష్టించిన భారత్లో యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు.. ఎన్ని కోట్లంటే ?Next articleTeam India Captain : భారత జట్టు పగ్గాలు మళ్లీ అతడికే.. సంకేతాలు ఇచ్చిన బీసీసీఐ! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Diksha Singh Photoshoot: జారిపోతున్న అందాలను దాచుకో భామా Saturday, 31 January 2026, 12:52 PM Shama Sikander Looks Stunning: ఇంత హాట్ అందాన్ని తట్టుకోగలమా? Friday, 30 January 2026, 20:13 PM Anasuya Bhardwaj: అనసూయ ఎక్సర్సైజ్ చేస్తే మనకు చెమటలు పట్టాల్సిందే! Thursday, 29 January 2026, 18:23 PM Most Popular Bengaluru cop caught red-handed: 4 లక్షల లంచం.. ఈ పోలీస్ అరుపులు, కేకలు.. వైరల్ వీడియో Saturday, 31 January 2026, 14:21 PM T20 World Cup 2026 prediction: రాసి పెట్టుకోండి.. టి20 వరల్డ్ కప్ లో 300 స్కోర్ గ్యారంటీ.. చేసేవి ఆ జట్లే! Saturday, 31 January 2026, 14:15 PM Director Teja son Amitov: ప్రముఖ డైరెక్టర్ తేజ కొడుకుపై కిడ్నాప్, వేధింపుల కేసు.. అసలు ఏం జరిగింది? Saturday, 31 January 2026, 13:56 PM MLA Arava Sridhar illicit affairs: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలలలో మరోకోణం.. Saturday, 31 January 2026, 13:50 PM Load more