Sonal Chauhan: స్లీవ్ లెస్ జాకెట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న సోనాల్ చౌహాన్… బాలయ్య హీరోయిన్ గ్లామరస్ ఫోటోలు వైరల్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను, సోనాల్ చౌహాన్ తో పాటు నిర్మాతలు, లెజెండ్ మూవీలో నటించిన ఇతర నటులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. లెజెండ్ 10 ఇయర్స్ ఈవెంట్ లో సోనాల్ చౌహాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

Written By: S Reddy, Updated On : April 5, 2024 12:58 pm
1 / 6
2 / 6
3 / 6
4 / 6
5 / 6
6 / 6